• Home » Krishna

Krishna

AP News: చెరువు అక్రమ తవ్వకం.. గురజాడ గ్రామస్థుల తిరుగుబాటు

AP News: చెరువు అక్రమ తవ్వకం.. గురజాడ గ్రామస్థుల తిరుగుబాటు

గ్రామంలో చెరువు అక్రమ తవ్వకంపై పమిడిముక్కల మండలం గురజాడ గ్రామస్థులు తిరుగుబాటుకు దిగారు. జిల్లా కలెక్టర్‌కు ఈ అక్రమ మట్టి తవ్వకాలను తెలియజేస్తూ గ్రామస్థులు లేఖ రాశారు.

AP News: మైలవరంలో దళితుల ఇళ్లు కూల్చివేత.. ఉద్రిక్తం

AP News: మైలవరంలో దళితుల ఇళ్లు కూల్చివేత.. ఉద్రిక్తం

మైలవరం పట్టణంలో నివాసాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం పట్టణంలోని పెద్దహరిజనవాడలో నాలుగు నివాసాల కూల్చివేతకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యాయి.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

AP News: ఎన్టీఆర్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

జిల్లాలోని జి. కొండూరు మండలం వెల్లటూరులో బొడ్డు బాలయ్య (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ వైన్‌షాప్‌కు 200 మీటర్ల దూరంలో బాలయ్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

Bharati Pravin Pawar: ఎన్టీఆర్ జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్

Bharati Pravin Pawar: ఎన్టీఆర్ జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్

ఎ.కొండూరు మండలంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్

AP News: ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం

AP News: ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం

జిల్లాలోని ఎ.కొండూరులో కేంద్రమంత్రి ప్రవీణ్‌పవార్ పర్యటించారు.

AP News : ఇవేం దారుణాలురా బాబోయ్.. వింటేనే భయం వేస్తోంది..

AP News : ఇవేం దారుణాలురా బాబోయ్.. వింటేనే భయం వేస్తోంది..

నిజానికి ఇటీవలి కాలంలో నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి.

Flexi War: మచిలీపట్నంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్... టీడీపీ శ్రేణులపై పచ్చిబూతులతో రెచ్చిపోయిన సీఐ

Flexi War: మచిలీపట్నంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్... టీడీపీ శ్రేణులపై పచ్చిబూతులతో రెచ్చిపోయిన సీఐ

మచిలీపట్నంలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేరుతో నగరంలో పలుచోట్ల వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.

Shri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

Shri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయింది.

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ అన్నారని తెలిపారు.

CM Jagan: చంద్రబాబు, పవన్, మీడియాపై జగన్ అక్కసు

CM Jagan: చంద్రబాబు, పవన్, మీడియాపై జగన్ అక్కసు

బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి