• Home » Konda Surekha

Konda Surekha

Madaram: మేడారంలో ఇద్దరు మంత్రుల పర్యటన నేడు..

Madaram: మేడారంలో ఇద్దరు మంత్రుల పర్యటన నేడు..

ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.

Minister Konda Surekha: ఏఐసీసీ సూచనలతో లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం

Minister Konda Surekha: ఏఐసీసీ సూచనలతో లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం

ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) తెలిపారు. గురువారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిందని తెలిపారు.

Konda Surekha: బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

Konda Surekha: బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

బీఆర్ఎస్ నేతలు ( BRS Leaders ) పదవి పోయిన ప్రస్టేషన్‌లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) సెటైర్లు వేశారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చించారు.

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Konda surekha: ఐనవోలు జాతరకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

Konda surekha: ఐనవోలు జాతరకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు.

Konda surekha : పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటలు హస్యాస్పదంగా ఉన్నాయి

Konda surekha : పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటలు హస్యాస్పదంగా ఉన్నాయి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ( Palla Rajeshwar Reddy ) ప్రొటోకాల్ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Konda surekha ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని హరిత హోటల్లో కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Congress Vs BRS: కొండా సురేఖ, పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం

Congress Vs BRS: కొండా సురేఖ, పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం

మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు.

Minister Surekha: మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చు

Minister Surekha: మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చు

మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

TS Election: రాహుల్ ర్యాలీలో అపశృతి.. బైక్ నడుపుతూ కిందపడ్డ కొండా సురేఖ

TS Election: రాహుల్ ర్యాలీలో అపశృతి.. బైక్ నడుపుతూ కిందపడ్డ కొండా సురేఖ

రాహుల్‌గాంధీ బైక్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ

Congress: అసెంబ్లీ టికెట్లపై క్లారిటీ ఇవ్వలని రేవంత్‌ని కోరిన కొండా సురేఖ

Congress: అసెంబ్లీ టికెట్లపై క్లారిటీ ఇవ్వలని రేవంత్‌ని కోరిన కొండా సురేఖ

కాంగ్రెస్(Congress) పార్లమెంటు పార్టీ సమావేశంలో కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి