• Home » Kolkata

Kolkata

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్‌ దినేశ్‌ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు

Firecracker Explosion: 29 మంది మృతి.. 9 మందికి గాయాలు

Firecracker Explosion: 29 మంది మృతి.. 9 మందికి గాయాలు

గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుజరాత్ లో బాయిలర్ పేలుటతో 21 మంది మరణించగా, పశ్చిమ బెంగాల్ లో బాణసంచా గోదాంలో పేలుడు జరిగింది

 Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

IPL 2025 Live Streaming: ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్. ఈ రెండు కొదమసింహాల నడుమ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందా.. లేదా.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.

RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి

RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి

మెడికో హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మరికొందరి పాత్రను నిర్దారించేందుకు సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మెజారిటీ లేకున్నా బీజేపీకి అధికారం.. తాజా పుస్తకంలో మమత ఆక్షేపణ

Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మెజారిటీ లేకున్నా బీజేపీకి అధికారం.. తాజా పుస్తకంలో మమత ఆక్షేపణ

తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.

RG Kar Case: ఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై మమత రియాక్షన్

RG Kar Case: ఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై మమత రియాక్షన్

ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Sanjay Rai: నేను ఏ తప్పు చేయలేదు.. నన్ను ఇరికించారు

Sanjay Rai: నేను ఏ తప్పు చేయలేదు.. నన్ను ఇరికించారు

ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో తనను కావాలనే ఇరికించారని దోషిగా తేలిన సంజయ్ రాయ్ అన్నారు. ఈ క్రమంలో తాను ఆ తప్పుచేయలేదన్నారు. అయితే ఈ కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది.

RG Kar Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి అతడే.. శిక్ష ఎప్పుడంటే..?

RG Kar Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి అతడే.. శిక్ష ఎప్పుడంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

Rooftop helipad: ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్.. ఈ తరహాలో ఇదే మొదటిది

Rooftop helipad: ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్.. ఈ తరహాలో ఇదే మొదటిది

ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల కోసం దేసున్ హాస్పిటల్ రూఫ్‌టాఫ్ హెలిప్యాడ్ సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జనవరి 14న అనుమతి ఇచ్చింది. తొలి ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి