Home » Kolkata
సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌లో 25 వేలమంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం నియామక ప్రక్రియ అవకతవకలతో నిండి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది
కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్ దినేశ్ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు
గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుజరాత్ లో బాయిలర్ పేలుటతో 21 మంది మరణించగా, పశ్చిమ బెంగాల్ లో బాణసంచా గోదాంలో పేలుడు జరిగింది
బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.
IPL 2025 Live Streaming: ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్. ఈ రెండు కొదమసింహాల నడుమ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందా.. లేదా.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.
మెడికో హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మరికొందరి పాత్రను నిర్దారించేందుకు సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో తనను కావాలనే ఇరికించారని దోషిగా తేలిన సంజయ్ రాయ్ అన్నారు. ఈ క్రమంలో తాను ఆ తప్పుచేయలేదన్నారు. అయితే ఈ కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.