Home » Kohinoor diamond
కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
కోహినూర్ వజ్రం ధరిస్తే నిజంగా శాపం తగులుతుందా?. చరిత్ర ఏం చెబుతోంది? అనే ఆసక్తి చర్చ మొదలైన నేపథ్యంలో కోహినూర్‌కు సంబంధించిన చారిత్రాక అంశాలపై ఓ లుక్కేద్దాం...