• Home » Kodi Pandelu

Kodi Pandelu

Sankranthi Kodi Pandalu:జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లు

Sankranthi Kodi Pandalu:జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లు

Kodi Pandalu: సంక్రాంతి పండుగ మూడు రోజులు లక్ష్యంగా చేసుకుని కోడి పందేల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిమిషాల వ్యవధిలోనే కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు

Kodi Pandalu: కృష్ణాజిల్లా: పామాయిల్ తోటలో కోడి పందాలు

Kodi Pandalu: కృష్ణాజిల్లా: పామాయిల్ తోటలో కోడి పందాలు

కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్‌ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు.

 Sankranthi: ఊరు వెళ్లిన పందెం రాయుళ్లు కాస్త జాగ్రత్త..!

Sankranthi: ఊరు వెళ్లిన పందెం రాయుళ్లు కాస్త జాగ్రత్త..!

కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి.

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

ప.గో. జిల్లా: భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆప్తుల మద్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Eluru Dist.: పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

Eluru Dist.: పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

ఏలూరు జిల్లా: పెదవేగి మండలం చక్రాయగూడెం సమీపంలో పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా ఈ స్థావరాలను వైసీపీ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.

Sankranti: ఒక్క బరిలోనే రూ.4 కోట్లకు పైగా బెట్టింగ్.. కోడి గెలిచింది.. బుల్లెట్ తెచ్చింది.. సంక్రాంతి సిత్రాలు..!

Sankranti: ఒక్క బరిలోనే రూ.4 కోట్లకు పైగా బెట్టింగ్.. కోడి గెలిచింది.. బుల్లెట్ తెచ్చింది.. సంక్రాంతి సిత్రాలు..!

సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు..

Kodi Pandelu: అరెరె.. పాపం.. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తుంటే ఎంత పని జరిగిందంటే..

Kodi Pandelu: అరెరె.. పాపం.. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తుంటే ఎంత పని జరిగిందంటే..

సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) నిర్వహించిన కోడి పందాలు (Kodi Pandelu) విషాదానికి దారితీశాయి. కోడి పందాల కారణంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి