Home » Kodi Kathi
కోడికత్తి కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును ఈ నెల 11కు ఎన్ఐఏ న్యాయమూర్తి వాయిదా వేశారు. కేసు విచారణ అనంతరం కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు.
కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. గురువారం ఎన్‌ఐఏ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఎన్‌ఐఏ తరపున లాయర్ హాజరుకాకపోవడంతో పాటు వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
విజయవాడ: కోడికత్తి కేసు (Kodikatti Case) విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్ (Srinivas)ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్ (Video Call)లో ఎన్ఐఏ కోర్టు (NIA Court) విచారించింది.
కోడి కత్తి కేసు విచారణ నాటకీయ పరిణామాలతో సాగుతోందని, జగన్మోహన్ రెడ్డి ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్ధమైందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ ఫారూక్ షుబ్లీ అన్నారు.
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసు డ్రామాపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: కోడికత్తి కేసు (KodiKatti Case) విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో జరిగింది. అనంతరం ఈ కేసు ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది.
కోడి కత్తి కేసు విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ప్రారంభమైంది.
అమరావతి: కోడి కత్తి కేసు (Kodi Katti Case) విచారణలో భాగంగా సోమవారం ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో కీలక విచారణ జరగనుంది.
గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన ‘కోడికత్తి’ (Kodikatthi) దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది.
కోడి కత్తి కేసులో నాలుగున్నరేళ్లుగా రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అప్పట్లో జగన్‌కు వీరాభిమాని.