• Home » Kodangal

Kodangal

TS Polls: కామారెడ్డిలో ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డిపై...

TS Polls: కామారెడ్డిలో ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డిపై...

కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్‌ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Telangana Elections: కుటుంబసమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి

Telangana Elections: కుటుంబసమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా రేవంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో టీపీసీసీ చీఫ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Revanth Reddy: నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ రియాక్షన్ ఇదే...

Revanth Reddy: నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ రియాక్షన్ ఇదే...

Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.

Revanth Reddy: రేపు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: రేపు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(T PCC Chief Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‏లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని

TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?

TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?

అవును.. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీచేస్తున్నాను.. ఇదొక్కటే కాదు పాలకుర్తి, ఇంకా కొన్ని చోట్ల నుంచి బరిలోకి దిగాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. కచ్చితంగా పోటీచేయాల్సిందేనని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి