• Home » Kodali Nani

Kodali Nani

Kodali Nani: ఎన్నికల తర్వాత కొడాలి నాని తీవ్ర ఆవేదన..!

Kodali Nani: ఎన్నికల తర్వాత కొడాలి నాని తీవ్ర ఆవేదన..!

అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..

Elections 2024: కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

Elections 2024: కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!

Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!

గతంలో ఎవరిని పడితే వారిని బూతులతో విమర్శించి.. నేడు అత్యంత సౌమ్యుడిలా భక్తులకు వరాలిచ్చే బాబాలా మారిపోయారు. ఆయన అడుగేస్తే పాలాభిషేకాలు, పాదాభివందనాలు, పూల రహదారులే..!

AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!

AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!

కుమారి ఆంటీ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాత్రికి రాత్రి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తరచు సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ తాజాగా గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు.

Gudivada: గుడివాడలో హోరాహోరీ.. కొడాలి నాని పరిస్థితి ఎలా ఉందంటే..!?

Gudivada: గుడివాడలో హోరాహోరీ.. కొడాలి నాని పరిస్థితి ఎలా ఉందంటే..!?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా (AP Elections) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్‌ నాని (Kodali Nani), టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము (Venigandla Ramu) పోటీ చేస్తున్నారు..

AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..

AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..

ఒకప్పుడు కేసినో.. ఇప్పుడు బెట్టింగ్ దందా. కాదేదీ గుడివాడకు అనర్హం అన్నట్టుగా అడ్డగోలు దందాలన్నీ కొనసాగుతున్నాయి. అధికార పార్టీ పైగా.. ఏదైనా చేయగల నేత కావడంతో పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతున్నారు. దీంతో సదరు నేత అనుచరులు మరింత రెచ్చిపోతుననారు. ప్రస్తుతం గుడివాడ గడ్డ.. బెట్టింగ్‌కు అడ్డాగా మారుతోంది.

 AP Elections 2024: ఈ ఎన్నికల్లో కొడాలి నాని గూబ గుయ్యి మనేలా ఫలితాలు వస్తాయి: వెనిగండ్ల రాము

AP Elections 2024: ఈ ఎన్నికల్లో కొడాలి నాని గూబ గుయ్యి మనేలా ఫలితాలు వస్తాయి: వెనిగండ్ల రాము

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) గూబ గుయ్యి మనేలా ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. ఈ ఎన్నికల్లో నాని ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. టీడీపీలో 100మంది పండ్ల వర్తక సంఘ వ్యాపారులు, వైసీపీ కార్యకర్తలు చేరారు.

AP Elections: పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

AP Elections: పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

ఏదో జరుగుతుందనుకుంటే.. మరేదో జరిగిపోయి.. ఇంకేదో వివరణ ఇచ్చుకున్నట్టుగా తయారైంది గుడివాడ వైసీపీ(YCP) అభ్యర్థి కొడాలి నాని(Kodali Nani) తీరు. దాపరికానికి పోయి.. తాను సమర్పించిన నామినేషన్‌(Kodali Nani Nomination) పత్రంలో ప్రభుత్వ వసతినేమీ ఉపయోగించుకోలేదని దర్జాగా చెప్పుకొని..

AP Elections: ఎవరీ పద్మావతి.. కొడాలి నాని విషయంలో ఎందుకింత హైలైట్ అవుతున్నారు..!?

AP Elections: ఎవరీ పద్మావతి.. కొడాలి నాని విషయంలో ఎందుకింత హైలైట్ అవుతున్నారు..!?

ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి