Home » Kodali Nani
టీడీపీ యువనేత నారా లోకేష్, టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ జనసెన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఇటీవల తాను చిరంజీవిని విమర్శించలేదని అన్నారు. చిరంజీవిని రాజకీయంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు క్లారిటీ ఉందన్నారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కార హీనుడిని కాదన్నారు. ఇండస్ట్రీలోని పకోడి గాళ్లకే చిరంజీవి సలహాలు ఇవ్వొచ్చని మాత్రమే అన్నానని.. చిరంజీవిని తాను ఏమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.
మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
2024 ఎన్నికల(2024 elections) తర్వాత తెలుగుదేశం నేతలు(Telugu Desam) Leaders) వచ్చి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(YCP MLA Kodali Nani) ని నడిరోడ్డుపై తన్నుతున్నట్లు ఆయన కలలు కంటూ ఉలిక్కిపడుతున్నట్లు తమకు తెలిసిందని తెలుగు మహిళా నేత ఆసిలేటి నిర్మల(Asilati Nirmala) అన్నారు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న