• Home » KL Rahul

KL Rahul

KL Rahul-Kohli: ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

KL Rahul-Kohli: ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Champions Trophy Semi Final 2025: అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మరోమారు నిరూపించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సన్నింగ్ నాక్‌తో చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Virat Kohli: అప్పటివరకు ఆడుతూనే ఉంటాడు.. కోహ్లీ రిటైర్మెంట్‌పై తేల్చేసిన రాహుల్

Virat Kohli: అప్పటివరకు ఆడుతూనే ఉంటాడు.. కోహ్లీ రిటైర్మెంట్‌పై తేల్చేసిన రాహుల్

KL Rahul: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై స్టైలిష్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లులు కురిపించాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అపూర్వం అని మెచ్చుకున్నాడు.

IND vs BAN: బంగ్లాపై బంపర్ విక్టరీ.. కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు

IND vs BAN: బంగ్లాపై బంపర్ విక్టరీ.. కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు

KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అతడ్ని వరించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rahul-Hardik: రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్.. అసలు తప్పు అతడిదే

Rahul-Hardik: రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్.. అసలు తప్పు అతడిదే

IND vs BAN: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు. కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ స్టార్ ఆల్‌రౌండర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

KL Rahul: ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

KL Rahul: ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.

KL Rahul-Gautam Gambhir: రాహుల్ కెరీర్‌తో ఆడుకుంటున్న గంభీర్.. రోహిత్‌కు తెలిసే జరుగుతోందా..

KL Rahul-Gautam Gambhir: రాహుల్ కెరీర్‌తో ఆడుకుంటున్న గంభీర్.. రోహిత్‌కు తెలిసే జరుగుతోందా..

IND vs ENG: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అతడితో టీమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా కోచ్ గౌతం గంభీర్ ఆటాడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి

Team India: వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.

Virat Kohli: ఇష్టం ఉన్నా రంజీలు ఆడలేకపోతున్న కోహ్లీ.. అడ్డుకుంటోంది ఎవరు..

Virat Kohli: ఇష్టం ఉన్నా రంజీలు ఆడలేకపోతున్న కోహ్లీ.. అడ్డుకుంటోంది ఎవరు..

Team India: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడని ఇక బరిలోకి దిగడమే తరువాయి అని అంతా అనుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా రంజీల నుంచి కింగ్ తప్పుకున్నాడని సమాచారం.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వార్నింగ్.. చెప్పింది చెయ్ అంటూ..

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వార్నింగ్.. చెప్పింది చెయ్ అంటూ..

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి