Home » KL Rahul
IND vs BAN: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు. కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ స్టార్ ఆల్‌రౌండర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.
IND vs ENG: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అతడితో టీమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా కోచ్ గౌతం గంభీర్ ఆటాడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
Team India: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడని ఇక బరిలోకి దిగడమే తరువాయి అని అంతా అనుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా రంజీల నుంచి కింగ్ తప్పుకున్నాడని సమాచారం.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటిదాకా బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాడు.. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రాహుల్ మళ్లీ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడో ఇప్పుడు చూద్దాం..
Boxing Day Test: ఆస్ట్రేలియా జట్టు పంతం పడితే వదలదు. టార్గెట్ చేసి మరీ కొట్టడం కంగారూల స్టైల్. మరోసారి ఇది రుజువైంది. తాము గురిపెడితే వదలమని, గుంపుగా వెళ్లైనా కొట్టేస్తామని ప్రూవ్ చేసింది ఆసీస్. భారత స్టార్ బ్యాటర్‌ను భయపెట్టి ఔట్ చేసింది.
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాసిక్ నాక్‌తో అలరించాడు. కష్టాల్లో ఉన్న జట్టును అతడు ఒడ్డున పడేశాడు. ఎన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నా వాటి కంటే ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి.