Home » KKR
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తీరా చూస్తే.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్‌ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ అతనికి 200వది.
ఐపీఎల్ 2026లో భాగంగా మరో పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, కేకేఆర్ లెజెండరీ ఆండ్రూ రస్సెల్ ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్2026లో భాగంగా కేకేఆర్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేకేఆర్ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ చేయించుకుని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే హర్షిత్ ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌కు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి.