Home » Kishan Reddy G
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బహిరంగ లేఖ రాశారు.
ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ విస్తరిస్తున్నా.. అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితతమైందని అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఆయున స్పష్టం చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్, రాహుల్ (ఆర్‌ఆర్) ట్యాక్స్ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.