• Home » Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

AP Election 2024: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే బెస్ట్ సీన్!

AP Election 2024: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే బెస్ట్ సీన్!

ఒకాయన ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు.. ఇంకోకాయన దాదాపు నాలుగేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా, స్పీకర్‌గా విశేష సేవలు అందించిన రాజకీయ దిట్ట.. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒకానొకప్పుడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నారు. ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసుకున్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది.

Chandrababu:తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇక ఇంటికే: చంద్రబాబు

Chandrababu:తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇక ఇంటికే: చంద్రబాబు

జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్‌ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

AP Election 2024:పెద్దిరెడ్డి రెండు సార్లు నా కాళ్లు పట్టుకున్నారు.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హాట్ కామెంట్స్

AP Election 2024:పెద్దిరెడ్డి రెండు సార్లు నా కాళ్లు పట్టుకున్నారు.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హాట్ కామెంట్స్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి