• Home » Kidney and Liver

Kidney and Liver

Nayab Singh Saini:హర్యానా సీఎం సంచలన నిర్ణయం.. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే..

Nayab Singh Saini:హర్యానా సీఎం సంచలన నిర్ణయం.. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్‌ పథకాన్ని సీఎం సైనీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన రెండోసారి సీఎంగా ..

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..

ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

Kidney Health: నిత్యం ఇలా చేయకపోయారో.. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నట్టే

Kidney Health: నిత్యం ఇలా చేయకపోయారో.. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నట్టే

మూత్రపిండాల పనితీరును మెరుగుపడటానికి తగినపాళ్లలో నీరు శరీరానికి అందడం ముఖ్యం. కిడ్నీ(Kidney Health) సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే రోజూ నీరు తాగడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యానికి రోజులో ఎంత నీరు తాగాలి, నీరు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం.

kidney Racket Case: పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

kidney Racket Case: పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

గుంటూరు జిల్లా: ఇటీవల గుంటూరులో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుంటూరుకు చెందిన వ్యక్తికి రూ. 30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి మోసం చేశారు.

Guntur : లక్ష చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు..!

Guntur : లక్ష చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు..!

ఆర్థిక ఇబ్బందులు... అప్పుల బాధలు... లోన్‌ యాప్‌ వేధింపులను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్‌ ముఠా ఓ నిరుపేద యువకుడిని మోసం చేసింది. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి..

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..

సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆహారం రుచిని, వాసనను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..

Kidney Cancer:  ఈ తప్పులు చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తుందట.. ఇంతకీ అవేంటంటే..!

Kidney Cancer: ఈ తప్పులు చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తుందట.. ఇంతకీ అవేంటంటే..!

మూత్రపిండాలు మానవ శరీరంలో వడపోత పరికరాల లాగా పనిచేస్తాయి. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని వడపోసి 2లీటర్ల వరకు వ్యర్థాలను, శరీరంలో అదనపు నీటిని బయటకు పంపుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలోనూ, శరీరంలోనూ కలుషితాలు అలాగే ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయి.

Navya : కిడ్నీలు ఇలా క్షేమం

Navya : కిడ్నీలు ఇలా క్షేమం

నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతూ ఉండే కిడ్నీలు జబ్బు పడే ప్రక్రియ కూడా నిశ్శబ్దంగానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి, ముందస్తు పరీక్షలతో అప్రమత్తంగా నడుచుకుంటూ ఉండాలంటున్నారు వైద్యులు.

Kidney problems : హోమియోతో మూత్రపిండాల మరమ్మతు

Kidney problems : హోమియోతో మూత్రపిండాల మరమ్మతు

డాక్టర్‌! మూత్రపిండాల సమస్యలకు హోమియోపతిలో పరిష్కార మార్గాలున్నాయా? అల్లోపతి మందులు వాడుకుంటూ, హోమియో మందులు కూడా వాడుకోవచ్చా?

Delhi: ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు పోయినట్లే

Delhi: ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు పోయినట్లే

మీరు నిత్యం ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. తాజా అధ్యయనం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. భారత్‌లో ఫెయిర్‌నెస్ క్రీములది అతిపెద్ద మార్కెట్. అయితే ఇందులో వాడే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నాయట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి