• Home » Kesineni Chinni

Kesineni Chinni

Kesineni Chinni: లక్షన్నర మెజారిటీతో గెలిపిస్తా..

Kesineni Chinni: లక్షన్నర మెజారిటీతో గెలిపిస్తా..

విజయవాడ: టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తనకు సీటు ఇస్తే విజయవాడ ఎంపీగా గెలచితీరుతానని అంటున్నారని, అలాగే టీడీపీ తరఫున కేశినేని చిన్నికి సీటు వస్తే అన్నాదమ్ములు ఇద్దరూ పోటీ పడతారా? అన్న..

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..

Kesineni Chinni: రా కదలిరా  సభకు 2 లక్షల మంది వస్తారు

Kesineni Chinni: రా కదలిరా సభకు 2 లక్షల మంది వస్తారు

తిరువూరులో రేపు చంద్రబాబు నిర్వహించే రా కదలిరా సభకు 2 లక్షల మంది వస్తారని టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) అంచనా వేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనిగిరిరి సభ విజయోత్సాహంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు.

Kesineni Chinni: కేశినేని నాని పోస్టుతో నాకు సంబంధం లేదు

Kesineni Chinni: కేశినేని నాని పోస్టుతో నాకు సంబంధం లేదు

సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు.

Kesineni Chinni: పార్టీలో చిన్నచిన్న మనస్పర్థలు టీ కప్పులో తుఫానులే

Kesineni Chinni: పార్టీలో చిన్నచిన్న మనస్పర్థలు టీ కప్పులో తుఫానులే

Andhrapradesh: తెలుగుదేశం పార్టీలో తాను కార్యకర్తను మాత్రమే అని కేశినేని శివనాథ్(చిన్ని) స్పష్టం చేశారు. గురువారం సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ నందు మెడికల్ క్యాంపును ప్రారంభించిన చిన్ని, బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రం పనిచేస్తున్నట్లు తెలిపారు.

Kesineni Chinni: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన కేశినేని చిన్ని

Kesineni Chinni: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన కేశినేని చిన్ని

Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జనసేనాని నివాసంలో పవన్‌‌తో చిన్ని భేటీ అయ్యారు.

Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణిని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగులు మీరా మంగళవారం కలిశారు.

YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!

YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!

టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..

Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి