• Home » Kesineni Chinni

Kesineni Chinni

Kesineni Chinni: టీడీపీ- జనసేన కూటమికి 160 సీట్లు రావడం ఖాయం

Kesineni Chinni: టీడీపీ- జనసేన కూటమికి 160 సీట్లు రావడం ఖాయం

వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి ఏం జరగడం లేదని.. అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని కేశినేని చిన్ని(శివనాథ్)(Kesineni Chinni) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేసినేని నాని నిజం ఒప్పుకున్నాడన్నారు.

Kesineni Chinni: జలీల్‌ఖాన్‌తో  భేటీ అయిన  కేశినేని చిన్ని

Kesineni Chinni: జలీల్‌ఖాన్‌తో భేటీ అయిన కేశినేని చిన్ని

టీడీపీ సీనియర్ జలీల్‌ఖాన్‌తో కేశినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించడం జరిగింది.

Kesineni Chinni: చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానిది కాదు

Kesineni Chinni: చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానిది కాదు

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

TDP: కేశినేని నానిపై కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

TDP: కేశినేని నానిపై కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు చేశారు.

Kesineni Chinni: 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు..

Kesineni Chinni: 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు..

టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ కళకళలాడుతోందన్నారు. ఎక్కడెక్కడి నుంచో యువత ఏపీకి తరలి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదన్నారు.

 AP Politics: కేశినేని నానికి మతి భ్రమించింది కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు

AP Politics: కేశినేని నానికి మతి భ్రమించింది కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో.. సైకోలు అందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు.

AP Politics: ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పినా.. అనుచరులు వైసీపీలోకి వెళ్లలేదేం..!?

AP Politics: ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పినా.. అనుచరులు వైసీపీలోకి వెళ్లలేదేం..!?

MP Kesineni Nani Issue: ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆయన అనుచరులు ఎవ్వరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంత బలంగా ఉందో చెప్పే అంశంగా కనిపిస్తోంది. కానీ..

Kesineni Cinni: రాబోయే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్ గల్లంతే

Kesineni Cinni: రాబోయే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్ గల్లంతే

రాబోయే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) కి డిపాజిట్ గల్లంతేనని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని ( Kesineni Chinni ) అన్నారు.

TDP: పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది: దేవినేని ఉమా

TDP: పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది: దేవినేని ఉమా

విజయవాడ: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Keshineni Chinni: చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం

Keshineni Chinni: చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తనకు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి.. ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి