• Home » Kejriwal Arrest

Kejriwal Arrest

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే   చీపురుకు ఓటేయండి

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే చీపురుకు ఓటేయండి

తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

Supreme Court: సీఎం పదవి నుంచి తప్పుకోమనడానికి మీరెవరు.. కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట

Supreme Court: సీఎం పదవి నుంచి తప్పుకోమనడానికి మీరెవరు.. కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట

కేజ్రీవాల్‌ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్‌..

Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్‌..

మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్‌ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్‌ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్‌ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

Bail to Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు..

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు..

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు దఫాలుగా కోర్టుకు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీని పొడగిస్తూ వస్తోంది కోర్టు. తాజాగా ఇవాళ్టితో కస్టడీ ముగియగా..

Governor VK Saxena: కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయించండి

Governor VK Saxena: కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయించండి

మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇకపై మరో అంశంలో ఎన్‌ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

Delhi: ఎన్నికల ముందే ఎందుకు? కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈడీకి సుప్రీం ప్రశ్న

Delhi: ఎన్నికల ముందే ఎందుకు? కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈడీకి సుప్రీం ప్రశ్న

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు శుక్రవారం తదుపరి విచారణలో సమాధానం

Kejriwal: నవరాత్రి ప్రసాదంగా ఆలూపూరీ మాత్రమే తిన్నారు.. ఈడీ ఆరోపణలపై స్పందన ఇదే..

Kejriwal: నవరాత్రి ప్రసాదంగా ఆలూపూరీ మాత్రమే తిన్నారు.. ఈడీ ఆరోపణలపై స్పందన ఇదే..

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.

Kejriwal: మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు.. బెయిల్ కోసమే ఇలా..

Kejriwal: మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు.. బెయిల్ కోసమే ఇలా..

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్‌ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి