• Home » Kavali

Kavali

TDP: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరశిస్తూ కావలిలో టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు నిరసన ర్యాలీ

TDP: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరశిస్తూ కావలిలో టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు నిరసన ర్యాలీ

టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును నిరశిస్తూ టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కావలిలో రెండు వేల మంది కార్యకర్తలతో నిరసన ర్యాలీ చేపట్టారు.

Nellore Dist.: కావలిలో దారుణం

Nellore Dist.: కావలిలో దారుణం

నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం జరిగింది. వైసీపీ నేతల గ్రావెల్ మాఫియా దందాతో జలదంకి నరశింహారావు(35) మృతి చెందాడు. రుద్రకోట నుంచి చెన్నాయపాళెంకి గ్రావెల్ తరలిస్తున్నారు.

Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

నెల్లూరు జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Nellore Dist.: వైసీపీ కీలక నేత సస్పెండ్

Nellore Dist.: వైసీపీ కీలక నేత సస్పెండ్

నెల్లూరు జిల్లా: వైసీపీలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలిలో వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖను విడుదల చేసింది.

Nellore: ఆ కాలేజీ ఎమ్మెల్యేది కావడంతో చర్యలకు పోలీసులు తర్జనభర్జన

Nellore: ఆ కాలేజీ ఎమ్మెల్యేది కావడంతో చర్యలకు పోలీసులు తర్జనభర్జన

నెల్లూరు: కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) పూర్తి అయింది.

Nellore: వైసీపీ ఎమ్మెల్యే కాలేజీలో ర్యాగింగ్ భూతం

Nellore: వైసీపీ ఎమ్మెల్యే కాలేజీలో ర్యాగింగ్ భూతం

నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది.

Viral News : ఎంజాయ్ చేసేందుకు బోటులో సముద్రంలోకి వెళ్లిన యువకులకు షాకులే షాకులు..

Viral News : ఎంజాయ్ చేసేందుకు బోటులో సముద్రంలోకి వెళ్లిన యువకులకు షాకులే షాకులు..

హాయిగా ఎంజాయ్ చేద్దామని 9 మంది యువకులు సముద్రం దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఊరికే ఉంటారా? సముద్రంలోకి వెళ్లాలని తమ ఎంజాయ్‌మెంట్‌కు మరింత జోష్ ఇవ్వాలని భావించారు. జోష్ మాటేమో కానీ.. సముద్రంలోకి వెళ్లాక షాకుల మీద షాకులు తగిలాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి