Home » Karnataka News
రాజనందిని బీజేపీలో చేరడంపై ఆమె తండ్రి తిమ్మప్ప స్పందించారు. తన కుమార్తె బీజేపీలో చేరడం దురదృష్టకరమని తిమ్మప్ప అభిప్రాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌కు అనుమతులు ఇవ్వడంపై ఇటు పాడి రైతుల్లోనూ, అటు ప్రతిపక్షాలు, కన్నడ సంఘాల్లోనూ..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) వేళ భారతీయ జనతా పార్టీ 189 మందితో తొలి జాబితా విడుదల చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (former Chief Minister Jagadish Shettar) ధిక్కార స్వరం వినిపించారు.
యువతరం కోసం సీనియర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని బొమ్మై చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు
నందిని పాల (Nandini Milk) వివాదంపై ఆరోపణలను తిప్పి కొట్టాలని రాష్ట్ర నాయకులకు బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం సూచించింది.
బండీపురలో సఫారీ సమయంలో మోదీ మిలిటరీ దుస్తుల్లో ఖాకీ జాకెట్‌తో నీలి కళ్లద్దాలు, హ్యాట్ ధరించి ప్రత్యేక లుక్‌తో అదరగొట్టారు.