• Home » Karnataka Elections 2023

Karnataka Elections 2023

Election Commission: ఈసీ సంచలన ఆదేశాలు...కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం

Election Commission: ఈసీ సంచలన ఆదేశాలు...కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం

కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఈసీ నిషేధం విధించింది....

Karnataka Elections: మీ కలలు సాకారం చేస్తా.. కన్నడ ప్రజలకు మోదీ బహిరంగ విజ్ఞప్తి

Karnataka Elections: మీ కలలు సాకారం చేస్తా.. కన్నడ ప్రజలకు మోదీ బహిరంగ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరాగా పార్టీలు సాగించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో కన్నడ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టయింది. ''మీ కలలే నా కలలు. మీ తీర్మానమే నా తీర్మానం'' అని మోదీ ఆ వీడియోలో స్పష్టం చేశారు.

Karnataka Elections: ఎన్నికలకు రెండు రోజుల ముందు షా కీలక వ్యాఖ్యలు

Karnataka Elections: ఎన్నికలకు రెండు రోజుల ముందు షా కీలక వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) సత్తా చాటుతామని, సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు.

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేస్తున్నారా..? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడ్నుంచే పోటీచేయాలని ఫిక్స్ అయ్యారా..? అప్పుడే రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసేశారా..?..

Karnataka Elections: సోనియా వ్యాఖ్యలపై ఈసీ కన్నెర్ర

Karnataka Elections: సోనియా వ్యాఖ్యలపై ఈసీ కన్నెర్ర

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...

Mamata Banerjee: వాళ్లు చాలా ప్రమాదం..ఓటేయకండి..!

Mamata Banerjee: వాళ్లు చాలా ప్రమాదం..ఓటేయకండి..!

కోల్‌కతా: కర్ణాటక ప్రజలు సుస్ధిరత, అభివృద్ధికి ఓటు వేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. కర్ణాటక ప్రజలకు ఇదే తన విజ్ఞప్తి అని, బీజేపీకి ఓటు వేయవద్దని, వాళ్లు ప్రమాదకారులని అన్నారు.

Karnataka Assembly Elections: ముగిసిన ప్రచారం.. ష్ గప్‌చుప్...

Karnataka Assembly Elections: ముగిసిన ప్రచారం.. ష్ గప్‌చుప్...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.

Karnataka Elections: రాహుల్ వినూత్న ప్రచారం...జనంతో మమేకం

Karnataka Elections: రాహుల్ వినూత్న ప్రచారం...జనంతో మమేకం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకూ హోరాహోరీ ప్రచారం సాగించారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్న శైలిలో కర్ణాటకలో ప్రచారం సాగించారు. సామాన్య ప్రజానీకంలో సామాన్యుడిగా మమేకమయ్యారు. బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. కర్ణాటక విజన్‌పై నేరుగా వారితో ముచ్చటించారు.

Karnataka Elections: సోనియాగాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Karnataka Elections: సోనియాగాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర చేసింది. సోనియాగాంధీ తన ప్రసంగంలో 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు.

Pawar On Modi Campaign : ఎన్నికల ప్రచారంలో మతపరమైన స్లోగనా?: మోదీ తీరుపై పవార్ ఆశ్చర్యం

Pawar On Modi Campaign : ఎన్నికల ప్రచారంలో మతపరమైన స్లోగనా?: మోదీ తీరుపై పవార్ ఆశ్చర్యం

ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతపరమైన నినాదం ఇవ్వడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాలను లేవనెత్తితే అది మరో రకమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, అది మంచిది కాదని వవార్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి