• Home » Karnataka BJP

Karnataka BJP

Mamata Banerjee: బీజేపీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైతే సంతోషిస్తా

Mamata Banerjee: బీజేపీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైతే సంతోషిస్తా

భారతీయ జనతా పార్టీ (BJP) పతనం (BJPs downfall) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly polls) సమయం నుంచే ప్రారంభం కావాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానన్నారు.

Bajrang Dal: బజరంగ్‌దళ్‌‌పై కాంగ్రెస్ యూ టర్న్... నిషేధిస్తామనలేదని వెల్లడి

Bajrang Dal: బజరంగ్‌దళ్‌‌పై కాంగ్రెస్ యూ టర్న్... నిషేధిస్తామనలేదని వెల్లడి

బజరంగ్‌దళ్‌ (Bajrang Dal) అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ వెనకడుగు వేసింది.

Karnataka Elections: అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలపై ఈసీ కన్నెర్ర

Karnataka Elections: అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలపై ఈసీ కన్నెర్ర

సోనియాగాంధీని (Sonia Gandhi) విషకన్య (vishkanya) అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్‌కు (Basangouda Yatnal) ఈసీ (EC) నోటీసులిచ్చింది.

Karnataka: పద్మశ్రీ అవార్డులు పొందిన మహిళల పాదాలు మొక్కిన ప్రధాని

Karnataka: పద్మశ్రీ అవార్డులు పొందిన మహిళల పాదాలు మొక్కిన ప్రధాని

క్షేమ సమాచారాలు అడిగాక వారి పాదాలకు మోదీ నమస్కరించారు. తన పాదాలకు మొక్కేందుకు సుక్రి యత్నించగా మోదీ వారించారు.

Karnataka Elections: అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు

Karnataka Elections: అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు

అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను (Bajrang Dal) బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) తమ మ్యానిఫెస్టోలో (manifesto) ప్రకటించడం కలకలం రేపుతోంది.

Karnataka elections: చెప్పేదొకటి...చేసేది ఇంకోటి..బీజేపీ నేతలపై ప్రతిపక్షాల సెటైర్లు

Karnataka elections: చెప్పేదొకటి...చేసేది ఇంకోటి..బీజేపీ నేతలపై ప్రతిపక్షాల సెటైర్లు

ఓటమి తప్పదని తెలిసి.. బీజేపీ బడా నేతలే ఉచిత హామీల ప్రకటన చేస్తున్నారని ..

C Daily Tracker: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపనున్న కాంగ్రెస్!

C Daily Tracker: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపనున్న కాంగ్రెస్!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ తాజా ఒపీనియన్‌ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌ క్లీన్ స్వీప్ చేసింది.

Karnataka Assembly Elections: ప్రధాని మోదీపై నోరుపారేసుకున్న ఖర్గే తనయుడు

Karnataka Assembly Elections: ప్రధాని మోదీపై నోరుపారేసుకున్న ఖర్గే తనయుడు

మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Karnataka Elections: కర్ణాటకలో మరోసారి హంగ్‌ తప్పదా...?

Karnataka Elections: కర్ణాటకలో మరోసారి హంగ్‌ తప్పదా...?

కర్ణాటక శాసనసభ ఎన్నికలు (Karnataka Assembly Elections) కేవలం రాష్ట్రానికే పరిమితం

Karnataka Assembly Elections: కాంగ్రెస్‌‌పై అమిత్ షా సెటైర్లు

Karnataka Assembly Elections: కాంగ్రెస్‌‌పై అమిత్ షా సెటైర్లు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్ పార్టీపై (Congress Party) సెటైర్లు వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి