• Home » Karna

Karna

Pankaj Dheer: పంకజ్‌ధీర్‌ చేజారిన అర్జునుడి పాత్ర.. ఏం జరిగిందంటే..

Pankaj Dheer: పంకజ్‌ధీర్‌ చేజారిన అర్జునుడి పాత్ర.. ఏం జరిగిందంటే..

బీఆర్ చోప్రా మహాభారత్‌లో మొదట అర్జునుడి పాత్రకు పంకజ్ ధీర్‌నే అనుకున్నారు. అయితే ఒక ప్రత్యేక కారణంతో ఆ పాత్ర ఆయన చేజారిపోయింది.

Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత

Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత

పంజాబ్‌కు చెందిన పంకజ్ ధీర్ 1980లో సినీ కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. బీఆర్ చోప్రా 'మహాభారత్‌' టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించడంతో ఆయన పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది.

Tungabhadra: తుంగభద్రలోకి భారీగా వరద నీరు..

Tungabhadra: తుంగభద్రలోకి భారీగా వరద నీరు..

తుంగభద్ర రిజర్వాయర్‏లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.

Anantha Sriram: ఆ సినిమాలను  బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Anantha Sriram: ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Anantha Sriram: కల్కీ సినిమాపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి