Home » Kanna Lakshminarayana
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేత కన్నాను వైసీపీ నేతలు అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా: టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.
గుంటూరు జిల్లా: నాలుగేళ్ల వైకాపా పాలన రాష్ట్రానికి శాపమని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వైసీపీ (YCP) ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ (TDP) నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)పై టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna LakshmiNarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజుకు చేరుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP leader Kanna Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు.
టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆదివారం ఉమ్మడి జిల్లా టీడీపీ (TDP) నేతలకు తన నివాసంలో లంచ్ ఏర్పాటు చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన తర్వాత కన్నా తొలిసారిగా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు.