• Home » Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: నన్ను వేధింపులకు గురి చేసినట్టు.. ఆయనను అవమానించడం మర్చిపోయారు..

Kangana Ranaut: నన్ను వేధింపులకు గురి చేసినట్టు.. ఆయనను అవమానించడం మర్చిపోయారు..

మలయాళంలో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving Licence). ఈ చిత్రం హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ అయింది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటించారు.

Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

బాలీవుడ్‌ క్వీన్‌, ఫైర్‌బ్రాంబ్‌ కంగనా రనౌత్‌ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ తీరుపై ఆమె కామెంట్‌ చేశారు.

Javed Akthar: లాహోర్‌లో పాక్‌ను ఇరుకున పెట్టిన జావెద్ అక్తర్

Javed Akthar: లాహోర్‌లో పాక్‌ను ఇరుకున పెట్టిన జావెద్ అక్తర్

హిందీ సినిమా పాటల రచయిత, కవి జావెద్ అక్తర్ (Javed Akthar) తన మాటలతో పాకిస్థాన్‌కు షాకిచ్చారు.

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోకు నటన రాదంటూ విమర్శలు

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోకు నటన రాదంటూ విమర్శలు

బాలీవుడ్‌లో‌ని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. సమకాలీన అంశాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు వెల్లడిస్తుంటారు.

Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని కాపీ కొడుతున్నావా?.. ఫేస్‌బుక్ బాస్‌పై బాలీవుడ్ బ్యూటీ సెటైర్లు

Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని కాపీ కొడుతున్నావా?.. ఫేస్‌బుక్ బాస్‌పై బాలీవుడ్ బ్యూటీ సెటైర్లు

సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు

Kangana Ranaut Warning: ఆయన సమగ్రతను ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం!

Kangana Ranaut Warning: ఆయన సమగ్రతను ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం!

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ దర్శకధీరుడు రాజమౌళికి సపోర్ట్‌గా వరుస ట్వీట్స్‌ చేశారు. రాజమౌళిని టార్గెట్‌ చేసుకోవద్దని రైట్‌ వింగ్‌ హితవు పలికిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల పట్ల రాజమౌళిని టార్గెట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైట్‌ వింగ్‌కు కంగనా వార్నింగ్‌ ఇచ్చింది.

Kangana Ranaut: అది నా వల్ల కాదు.. జ్యోతికపై బాలీవుడ్‌ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana Ranaut: అది నా వల్ల కాదు.. జ్యోతికపై బాలీవుడ్‌ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కెరీర్ టాప్ గేర్‌లో వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే..

Kangana Ranaut: నవాజుద్దీన్‌ని చూస్తే ఏడుపు వస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

Kangana Ranaut: నవాజుద్దీన్‌ని చూస్తే ఏడుపు వస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే..

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయాలు, సమకాలీన అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

Kangana ranauth: నాపై నిఘా పెట్టారు.. అన్నీ లీక్‌ చేస్తున్నారు!

Kangana ranauth: నాపై నిఘా పెట్టారు.. అన్నీ లీక్‌ చేస్తున్నారు!

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(kangana ranaut) ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలతో (kangana comments)ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు క్వీన్‌. ఎవరో తనపై నిఘా పెట్టారంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు బీ టౌన్‌లో చర్చకు దారితీస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి