Home » Kane Williamson
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. విలియమ్సన్ రిటైర్‌మెంట్‌పై స్పందించాడు. అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్‌మెంట్ పోస్ట్ చేశాడు.
మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు వచ్చే ఏడాది భారత్‌కు రానుంది కివీస్. అయితే.. ఈ టూర్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే...
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌నకు కొన్ని నెలల ముందు కేన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ICC Champions Trophy 2025 Final: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 4 ఐసీసీ ట్రోఫీలు తన ఖాతాలో వేసుకొని.. ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఊహించిన విధంగానే చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. అయితే కివీస్ ఫీల్డర్లు మాత్రం అందరి కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారు.
IPL 2025: న్యూజిలాండ్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌కు స్వదేశంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అంతేస్థాయిలో భారత్‌లో ఆదరణ ఉంది. ఐపీఎల్‌తో అతడి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024(ICC T20 World Cup 2024)లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ (New Zealand) జట్టు సూపర్ 8లో తన స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే స్టార్ ఆటగాడు, కెప్టెన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ సూచించడంతో.. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న క్రికెట్ బోర్డ్స్ తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్...
BAN Vs NZ: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో కేన్ మామ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా అతడు సెంచరీతో రాణించాడు. తన కెరీర్‌లో 29వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు.