• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

Supreme Court: కవిత బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

Supreme Court: కవిత బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

Tihar Jail: కవిత 11 కిలోల బరువు తగ్గింది!

Tihar Jail: కవిత 11 కిలోల బరువు తగ్గింది!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 11 కిలోల బరువు తగ్గిందని ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందన్నారు.

Delhi Liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Delhi Liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది.

Delhi: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

Delhi: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Delhi Court: కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

Delhi Court: కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

KTR: కవితతో కేటీఆర్‌ ములాఖత్‌.

KTR: కవితతో కేటీఆర్‌ ములాఖత్‌.

తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. సోమవారం ఉదయం జైలుకు వెళ్లి కవితతో ములాఖత్‌ అయ్యారు. కవిత వారం, పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తిహార్ జైలులో(Tihar Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు.

MLC Kavita: ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు

MLC Kavita: ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయాలని రాహుల్‌ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

High Court: కవిత.. మహిళ అని సానుభూతి చూపలేం!

High Court: కవిత.. మహిళ అని సానుభూతి చూపలేం!

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి