• Home » Kalpana

Kalpana

Singer Kalpana: నా భర్త  వల్లే  బ్రతికి ఉన్నాను..

Singer Kalpana: నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను..

రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఓ సంచలన వీడియో విడుదల చేశారు.త్వరలో మళ్లీ పాటలతో మీ ముందుకు వస్తానని చెప్పారు.

Hyderabad:  సింగర్ కల్పన హెల్త్ అప్‏డేట్ ఇదే..

Hyderabad: సింగర్ కల్పన హెల్త్ అప్‏డేట్ ఇదే..

రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు శ్రీశ్రీహోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Kalpana Daughter Reaction: కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. అసలెందుకు కల్పన నిద్రమాత్రలు అధికంగా మింగేసింది.. కుటంబంలో ఏవైనా గొడవలు ఉన్నాయా.. కూతురితో విభేదాలున్నాయా.. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించిందా.. స్పందిస్తే ఏమంటోంది.. అసలు కల్పన కుటుంబంలో ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Kalpana Health Update: సింగర్‌ కల్పన హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

Kalpana Health Update: సింగర్‌ కల్పన హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె చికిత్స పొందుతున్న కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రి డాక్టర్ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కల్పన నిద్రమాత్రలు మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చికిత్స అందిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు.

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..

తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు.

Kalpana Soren: స్టేజిపై కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య

Kalpana Soren: స్టేజిపై కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య

రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి