Home » Kaloji Narayana Rao
కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకల నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది’ అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి.. కాళోజి. ఆయన బతికున్న రోజుల్లో హనుమకొండలో నివసించిన ఇల్లు ఒక సాహిత్య లోగిలిగా వెలుగొందింది.
ప్రైవేటు వైద్య కళాశాలల్లో తనిఖీలకు ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేర్కొంది.
పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోమారు వెలుగుచూసింది.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరుతో హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు మహనీయుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. బుధవారం కాళోజీ వర్ధంతిని పురష్కరించుకుని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
నిన్న ప్రశ్నించే గొంతుకగా, నేడు ప్రజాపాలకుడిగా తనకు స్ఫూర్తి ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు.