• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

Kaleshwaram Project: 3 బ్యారేజీలు ప్రమాదంలోనే..

Kaleshwaram Project: 3 బ్యారేజీలు ప్రమాదంలోనే..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది.

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

18 నెలలుగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నివేదిక నెలాఖరున ఇవ్వనున్నట్టు ఎన్‌డీఎస్‌ఏ అధికారులు తెలిపారు.

Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ నివేదికకు విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం

Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ నివేదికకు విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీఅండ్‌ఈ) సమర్పించిన నివేదికకు విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది.

Kaleshwaram: చిన్న కాళేశ్వరం.. పెద్ద అడుగు!

Kaleshwaram: చిన్న కాళేశ్వరం.. పెద్ద అడుగు!

గోదావరిపై ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పదిహేనేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో అప్పటి వైఎస్‌ సర్కార్‌ శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎ్‌స-చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి.

Kaleshwaram Project: సరస్వతీ బ్యారేజీలో ఇసుక నిల్వలపై లైడార్‌ సర్వే ప్రారంభం

Kaleshwaram Project: సరస్వతీ బ్యారేజీలో ఇసుక నిల్వలపై లైడార్‌ సర్వే ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ (అన్నారం) బ్యారేజీ నుంచి సుందిళ్ల వరకు గోదావరి నదిలో ఇసుక నిల్వల పరిమాణంపై శనివారం డ్రోన్‌ లైడార్‌ సర్వే నిర్వహించారు.

Kodandaram: ప్రతిబంధకంగా వారసత్వ అప్పులు: కోదండరాం

Kodandaram: ప్రతిబంధకంగా వారసత్వ అప్పులు: కోదండరాం

2025-26 బడ్జెట్‌ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు.

Kaleshwaram project: కాళేశ్వరం డీపీఆర్‌ను మళ్లీ పంపించండి

Kaleshwaram project: కాళేశ్వరం డీపీఆర్‌ను మళ్లీ పంపించండి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన అదనపు టీఎంసీ నీటి తరలింపు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.

KTR: కేసీఆర్‌ అంటే కాళేశ్వరం కాంగ్రెస్‌ అంటే శనీశ్వరం: కేటీఆర్‌

KTR: కేసీఆర్‌ అంటే కాళేశ్వరం కాంగ్రెస్‌ అంటే శనీశ్వరం: కేటీఆర్‌

‘కేసీఆర్‌ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్‌ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

Kaleshwaram Project: డీపీఆర్‌కు రూ.677 కోట్లా?

Kaleshwaram Project: డీపీఆర్‌కు రూ.677 కోట్లా?

బ్యారేజీ డీపీఆర్‌ల తయారీకే వ్యాప్కో్‌సకి రూ.677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరంపై విచారణకు వేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పని చేసిన ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి