Home » Kajol
ఒక ఇరానియన్ మహిళ బాలీవుడ్ నటి కాజోల్ లాగా మారిపోయింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?
ఇరవైల్లో నాజూగ్గా కనిపించడంలో వింతేమీ లేదు. కానీ... యాభైల్లోనూ అదే శారీరక సౌందర్యంతో అలరిస్తుంటే..! కాజోల్ దేవ్‌గణ్..! కిలకిల నగవులు... మిలమిల మెరుపులతో ఒకప్పుడు వెండితెరను ఏలిన సితార. పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా... ఇద్దరు బిడ్డల తల్లి అయినా... ఆమెలో నేటికీ అదే ఆకర్షణ.