• Home » Kagiso Rabada

Kagiso Rabada

స్మోకింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్

స్మోకింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. హోటల్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2025: పంతం నెరవేర్చుకున్న బీసీసీఐ.. లీగ్ నుంచే పంపించేశారు

IPL 2025: పంతం నెరవేర్చుకున్న బీసీసీఐ.. లీగ్ నుంచే పంపించేశారు

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ తాజా ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డే అతడ్ని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: రబాడపై పగబట్టిన బీసీసీఐ.. ఏం పాపం చేశాడని ఈ శిక్ష..

IPL 2025: రబాడపై పగబట్టిన బీసీసీఐ.. ఏం పాపం చేశాడని ఈ శిక్ష..

Indian Premier League: బీసీసీఐని ప్రశ్నించినందుకు చిక్కుల్లో పడ్డాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ. అతడితో జీటీ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

IPL 2025: రబాడ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ఒక్క వారంలో అంతా రివర్స్

IPL 2025: రబాడ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ఒక్క వారంలో అంతా రివర్స్

LSG vs PBKS: ఐపీఎల్ రెండో వారంలో దాదాపుగా మ్యాచులు ఒకేలా జరుగుతున్నాయి. నిన్న లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌ కూడా ఇలాగే ముగిసింది. దీంతో పేసర్ రబాడ దెబ్బకు బీసీసీఐ దిగొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

IPL 2025 Kagiso Rabada: క్రికెట్ పేరు మార్చేయండి.. ఐపీఎల్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు

IPL 2025 Kagiso Rabada: క్రికెట్ పేరు మార్చేయండి.. ఐపీఎల్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు

GT: గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ కగిసో రబాడ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అంటూ ఐపీఎల్‌పై అతడు గరంగరం అయ్యాడు. రబాడ ఇంకా ఏమన్నాడంటే..

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.

Kagiso Rabada: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ

Kagiso Rabada: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ

ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి