• Home » kadambari Jethwani

kadambari Jethwani

నటి కాదంబరీ  జెత్వానీ కేసులో కీలక పరిణామం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు.

ముంబై నటి జెత్వాని కేసులో సంచలన మలుపు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు బహిర్గతం!

ముంబై నటి జెత్వాని కేసులో సంచలన మలుపు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు బహిర్గతం!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌తో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 APPSC Group 1 Scam: ఆస్పత్రిలో చేరిన పీఎస్ఆర్‌

APPSC Group 1 Scam: ఆస్పత్రిలో చేరిన పీఎస్ఆర్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని...

Jagan Aides Jailed: ముంబై తారలతో బంధమేంటో

Jagan Aides Jailed: ముంబై తారలతో బంధమేంటో

మోనికా బేడీ నకిలీ పాస్‌పోర్టు వివాదంలో రెవెన్యూ అధికారి కృష్ణమోహన్‌, జెత్వానీ కేసులో ఐపీఎస్‌ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇద్దరూ బెజవాడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Jethwani Case: ముంబై నటి జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతా‌తో పాటు మరికొంత మందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.

CID: కేసుల ఉచ్చులో పీఎస్ఆర్‌

CID: కేసుల ఉచ్చులో పీఎస్ఆర్‌

పీఎస్ఆర్‌ ఆంజనేయులపై కొత్త కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు ఆరోపణలు, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగినట్లు అభ్యర్థులు చెప్పినట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.

PSR Anjaneyulu: హాయ్‌ల్యాండ్‌ వేదికగా అక్రమాలు

PSR Anjaneyulu: హాయ్‌ల్యాండ్‌ వేదికగా అక్రమాలు

వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాలను గుంటూరులోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకనం చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ పోరాటంతో హైకోర్టు రెండు సార్లు మూల్యాంకనం చేయించాలని ఆదేశించింది.

IPS Officer PSR Anjaneyulu: జెత్వానీ ఎవరో తెలీదు

IPS Officer PSR Anjaneyulu: జెత్వానీ ఎవరో తెలీదు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఐడీ విచారణలో సహకరించకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. జెత్వానీ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

 CID Investigation: అధిక బీపీతో పీఎస్ఆర్  విచారణకు బ్రేక్

CID Investigation: అధిక బీపీతో పీఎస్ఆర్ విచారణకు బ్రేక్

ముంబై నటి వేధింపుల కేసులో జైల్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అధిక బీపీ కారణంగా సీఐడీ విచారణ మొదలుపెట్టలేకపోయారు. వైద్య పరీక్షల తర్వాత ప్రశ్నించడం సాధ్యపడకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు

PSR Anjaneyulu Arrest News: ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి