• Home » K.v. Usha Sricharan

K.v. Usha Sricharan

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

AP NEWS: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మంత్రి ఉష శ్రీ చరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

AP NEWS: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మంత్రి ఉష శ్రీ చరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కళ్యాణదుర్గం( Kalyanadurgam )లో వైసీపీ నేతల (YCP Leaders) మధ్య వైరం మరోసారి రచ్చకెక్కింది. మొహరం(Moharam) సందర్భంగా వైసీపీలోని ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు.

Ananta YCP Leaders: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీచరణ్‌కు బిగ్ షాక్

Ananta YCP Leaders: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీచరణ్‌కు బిగ్ షాక్

జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో మంత్రి తీరును అసమ్మతి వర్గనేతల తీవ్రంగా వ్యతిరే్కిస్తున్నారు. చివరకు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి వ్యవసాయ క్షేత్రంలో అసమ్మతి వర్గ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.

Anantapur Dist.: పెద్దిరెడ్డి పర్యటన.. పోలీసుల అదుపులో వికలాంగులు..

Anantapur Dist.: పెద్దిరెడ్డి పర్యటన.. పోలీసుల అదుపులో వికలాంగులు..

అనంతపురం జిల్లా: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో కుందుర్పి పోలీసులు వికలాంగులను అదుపులోకి తీసుకున్నారు.

MLC Elections: ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులతో మంత్రి ఉషశ్రీ చరణ్‌ మంతనాలు.. మంత్రి వీడియో వైరల్‌

MLC Elections: ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులతో మంత్రి ఉషశ్రీ చరణ్‌ మంతనాలు.. మంత్రి వీడియో వైరల్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమాలకు పాల్పడుతోంది.

K.v. Usha Sricharan Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి