• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Jupalli Krishnarao: ఎట్టకేలకు కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు

Jupalli Krishnarao: ఎట్టకేలకు కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు

ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్జే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

Jupalli Krishnarao: కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?..

Jupalli Krishnarao: కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?..

కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.

Congress Priyanka Gandhi: కొల్లాపూర్‌లో 30న జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ వాయిదా

Congress Priyanka Gandhi: కొల్లాపూర్‌లో 30న జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ వాయిదా

కాంగ్రెస్ పార్టీలో (Congress party) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక మరింత ఆలస్యమవనుంది. కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Jupalli Krishna Rao: నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

Jupalli Krishna Rao: నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు.

Congress: భట్టి నివాసానికి జూపల్లి.. వారిమధ్య చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Congress: భట్టి నివాసానికి జూపల్లి.. వారిమధ్య చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు భేటీ అయ్యారు.

TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!

TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు..

Revanth In Janagarjana Sabha : తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్-9న అధికారంలోకి వస్తున్నాం..

Revanth In Janagarjana Sabha : తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్-9న అధికారంలోకి వస్తున్నాం..

కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగిస్తోందిది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు తలపెట్టింది...

జూపల్లిపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఫైర్.. మేం తెగిస్తే తిరగలవా అంటూ సంచలన వ్యాఖ్యలు

జూపల్లిపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఫైర్.. మేం తెగిస్తే తిరగలవా అంటూ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై (Jupally Krishna Rao) కొల్లాపూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharmila Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైందా? షర్మిల చేరికపై మాణిక్ రావు ఠాక్రే అలా ఎందుకు అన్నారంటే..!?

Sharmila Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైందా? షర్మిల చేరికపై మాణిక్ రావు ఠాక్రే అలా ఎందుకు అన్నారంటే..!?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.

Delhi: నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న పొంగులేటి, జూపల్లి

Delhi: నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న పొంగులేటి, జూపల్లి

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీల్లో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఈ సాయంత్రం 3గంటలకు ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి