Home » Judo
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాల్గొనే ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల జట్టులో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది.
భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది.
ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి తఖెల్లామ్‌బామ్ ఇనున్‌గాన్బీ కాంస్య పతకంతో సత్తా చాటింది. చైనాలోని ఓర్డోస్ సిటీలో...
పట్టణంలోని పద్మావతినగర్‌లో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్ కేడెట్ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి.