• Home » Jubilee Hills

Jubilee Hills

CEO Sudarshan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

CEO Sudarshan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

BellamKonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు నోటీసులు

BellamKonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు నోటీసులు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కారును జూబ్లీహిల్స్‌ పోలీసులు సీజ్ చేశారు. రెండ్రోజుల కిందట ట్రాఫిక్ పోలీసులతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే..

వీడు మామూలోడు కాదు.. రెండు రాష్ట్రాల్లో 90 ఇళ్లలో..

వీడు మామూలోడు కాదు.. రెండు రాష్ట్రాల్లో 90 ఇళ్లలో..

వీడు మామూలోడు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు పేర్లతో మొత్తం 90 చోరీలకు పాల్పడిన గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఏది ఎంతకాలం ఆగదన్నట్లుగా.. తిప్పికొడితే పాతికేళ్లు కూడా లేని ఇతగాడు మొత్తం 90 చోరీలు చేశాడంటే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి. ఇక వివరాల్లోకి వెళితే..

Jubilee Hills: అపోలో ఆస్పత్రికి స్ట్రోక్ సెంటర్ సర్టిఫికెట్

Jubilee Hills: అపోలో ఆస్పత్రికి స్ట్రోక్ సెంటర్ సర్టిఫికెట్

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి, పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సీఎస్‌సీ) సర్టిఫికెట్‌ను అందించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ పొందిన మొదటి ఆస్పత్రిగా అపోలో నిలిచింది.

TG News: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఏం జరిగిందంటే..

TG News: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఏం జరిగిందంటే..

Jubilee Hills Car Accident: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

KTR: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

KTR: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్‌పై వ్యంగ్య బాణాలు సంధించారు. రేవంత్ రెడ్డికి రోషం లేదన్నారు. కాబట్టే ఆయన అన్ని దులుపుకొని తిరుగుతున్నాడన్నారు.

MLA: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం..

MLA: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. సోమవారం వెంగళరావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ డి-బ్లాక్‌ పార్కులో రూ.16 లక్షలతో పార్క్‌ పునర్‌ నిర్మాణం పనులకు, జి-బ్లాక్‌లో రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్‌ జిమ్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Huge explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఉలిక్కిపడిన ప్రజలు

Huge explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఉలిక్కిపడిన ప్రజలు

హైదరాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌ నాలా ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు..

Hyderabad: జూబ్లీహిల్స్‌ నాలా ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు..

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి