• Home » Jogi Ramesh

Jogi Ramesh

YSRCP : నాడు కొడాలి నాని.. నేడు జోగి.. ప్లేసు మారినా తీరు మారలే..!

YSRCP : నాడు కొడాలి నాని.. నేడు జోగి.. ప్లేసు మారినా తీరు మారలే..!

AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..

Devineni Uma: వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు

Devineni Uma: వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.

Pothina Mahesh: పవన్‌పై నోరు పారేసుకుంటే వైసీపీ నేతలను తరిమి కొడతాం

Pothina Mahesh: పవన్‌పై నోరు పారేసుకుంటే వైసీపీ నేతలను తరిమి కొడతాం

ఇంకోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నోరు పారేసుకుంటే మంత్రి జోగి రమేష్‌ ( Minister Jogi Ramesh ) ని తరిమి కొడతామని ఆ పార్టీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్ ( Pothina Venkata Mahesh ) హెచ్చరించారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై పోతిన వెంకట మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jogi Ramesh: ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతం..

Jogi Ramesh: ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతం..

అమరావతి: ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాను వైసీపీ నేతలు కలిసారు.

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుడు కట్టా శివాజీ(Katta Shivaji)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెడనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jogi Ramesh: టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

Jogi Ramesh: టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

జనసేన - టీడీపీ కలయిక ఒక వైరస్ అని మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు - పవన్ కలయిక పాయిజన్ అని.. ఇద్దరి వేషాలు.. వెకిలిచేష్టలు ప్రజలకు తెలుసన్నారు.చంద్రబాబు స్కామ్‌లు కూడా జనానికి తెలుస్తున్నాయని అన్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో బాబు ఎలా ఉన్నారో తెలుసు కదా.. బంధం విడదీయరానిది అని బయటకు వచ్చి పవన్ చెప్పాక మొదటి సభ ఫ్లాప్ అయిందన్నారు.

Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

కృష్ణానది వారధిపై తన ద్విచక్రవాహనం ఉంచి.. తాను చనిపోతున్నట్టు, కుటుంబసభ్యులు బాధ పడవద్దని, భార్య నవ్యశ్రీ తనను క్షమించాలని కోరుతూ లేఖ రాసిపెట్టాడు.

AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

జిల్లాలోని కోడూరు మండలం నియోజకవర్గం ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

Jogi Ramesh : జనసేన, టీడీపీది ఫెవికాల్ బంధం

Jogi Ramesh : జనసేన, టీడీపీది ఫెవికాల్ బంధం

జనసేన, టీడీపీ ఎప్పుడూ కలిసే ఉన్నాయని.. వారిది విడదయలేని ఫెవికాల్ బంధమని మంత్రి జోగి రమేష్ అన్నారు. వీరి బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు.

Jogi Ramesh: నారా లోకేష్, టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

Jogi Ramesh: నారా లోకేష్, టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి