Home » Joe Biden
అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా, రష్యా బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలుసు. ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఒకరినొకరు నిందించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు విడిచిపెట్టరు. ప్రతీ విషయంలోనూ..
ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా హమాస్‌కు నిధులు సమకూర్చారని నిందించారు. హమాస్ జరిపిన దాడులు చాలా అవమానకరమైనవని, ఇజ్రాయెల్ తన శక్తిసామర్థ్యాలతో స్వీయ రక్షణ చేసుకునే అన్ని హక్కులూ ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రష్యాపై అణుదాడులు(Nuclear Attack) చేయాలనుకుంటున్న ఏ ఒక్క శత్రు దేశాన్ని విడిచిపెట్టేది లేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్( Vladimir Putin) స్పష్టం చేశారు. రాజధాని మాస్కోకు అణుదాడి హెచ్చరికల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కెనడా భారత్(Canada - India) ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా(America), ఇండియాకు గ్యాప్ పెరుగుతుందని ఓ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. కానీ అప్పుడే అమెరికాలో తదుపరి అధ్యక్షడు ఎవరనే సర్వేలు ఊపందుకున్నాయి.