• Home » Joe Biden

Joe Biden

Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీని..

Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీని..

అమెరికా(america) అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్(donald Trump) ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ట్రంప్ మరో 3 రాష్ట్రాలలో ప్రత్యర్థి నిక్కీ హేలి(nikki haley)ని ఈజీగా ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Joe Biden: పుతిన్‌పై జో బైడెన్ చేసిన ‘వెర్రి’ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్

Joe Biden: పుతిన్‌పై జో బైడెన్ చేసిన ‘వెర్రి’ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్

అగ్రరాజ్యం అమెరికా (America), రష్యా (Russia) మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందన్న విషయం అందరికీ తెలుసు. తమదే ఆధిపత్యం సాగాలన్న ధోరణిని ఆ రెండు దేశాలు కనబరుస్తుంటాయి. అందుకే.. తరచూ పరస్పర విమర్శలు చేసుకుంటుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) నోరు పారేసుకున్నారు.

Joe Biden: బైడెన్‌ ఫిజికల్లీ, మెంటలీ అన్ ఫిట్.. అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించండి

Joe Biden: బైడెన్‌ ఫిజికల్లీ, మెంటలీ అన్ ఫిట్.. అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించండి

జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జినీయా అటార్నీ జనరల్, రిపబ్లిక్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ శారీరకంగా, మానసికంగా అంతా ఫిట్‌గా లేరని స్పష్టం చేశారు.

H-4 Visa: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్.. ఆ బిల్లుకి ఆమోదం

H-4 Visa: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్.. ఆ బిల్లుకి ఆమోదం

హెచ్-4 వీసాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వారికి ఊరటనిచ్చే ఒక శుభవార్తను అమెరికా ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘సెనెట్’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో.. సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ది చేకూరుతుంది.

Joe Biden: అమెరికాను టచ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జో బైడెన్

Joe Biden: అమెరికాను టచ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జో బైడెన్

జోర్డాన్‌ (Jordan)లో అమెరికా (USA) సైనిక క్యాంప్‌పై ఇరాన్ సేనలు జరిపిన డ్రోన్‌ దాడికి సంబంధించి అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. తాము ఎవరి జోలికి వెళ్లబోమని.. తమ జోలికి వస్తే ప్రతికార చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరించారు.

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతుల కాన్వాయ్‌లో భద్రతా లోపం.. కాన్వాయ్ వెళ్తుండగా ఒక్కసారిగా...

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతుల కాన్వాయ్‌లో భద్రతా లోపం.. కాన్వాయ్ వెళ్తుండగా ఒక్కసారిగా...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు ప్రయాణిస్తున్న వాహన కాన్వాయ్‌లో భద్రతా లోపం బయటపడింది. బిడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని క్యాంపెయిన్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఓ కారు వచ్చి ఢీకొట్టింది.

Republic Day: గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరవ్వడం కష్టమే?

Republic Day: గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరవ్వడం కష్టమే?

వచ్చే నెలలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.

Trump: అమెరికా అధ్యక్ష బరిలో ముందంజలో ట్రంప్.. బైడెన్ వెనకబాటు

Trump: అమెరికా అధ్యక్ష బరిలో ముందంజలో ట్రంప్.. బైడెన్ వెనకబాటు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు(America President Elections) 2024లో జరగనుండగా వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal) ప్రచురించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Joe Biden: అధ్యక్ష పదవి పోటీలో ట్రంప్ లేకపోతే, నేను కూడా ఉండకపోవచ్చు.. జో బైడెన్ షాకింగ్ వ్యాఖ్యలు

Joe Biden: అధ్యక్ష పదవి పోటీలో ట్రంప్ లేకపోతే, నేను కూడా ఉండకపోవచ్చు.. జో బైడెన్ షాకింగ్ వ్యాఖ్యలు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలున్న తరుణంలో.. ప్రతిపక్షంలో అభ్యర్థి రేసులో ఉన్న నేతలతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే.. నిధుల సేకరణలోనూ బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి