Home » Joe Biden
అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా ముస్తాబవుతోంది. ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్అం దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇరవై దేశాల అధినేతలు పాల్గొనే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ సేవలందించబోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
రాజకీయాల్లో తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు గాను సరైన సమయం కోసం నేతలు వేచి చూస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలాంటి ఛాన్సే వచ్చింది. ట్రంప్ అరెస్ట్‌ని ఆయన తనకు...
వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాబు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఇలా ప్రమాదంలో...
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది.
అమెరికా అధ్యక్ష పదవి(US presidency) కోసం రిపబ్లికన్ పార్టీలో పోటీపడుతున్నవారిలో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) క్రమంగా దూసుకుపోతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వివిధ దేశాధినేతలతో మంతనాలు, ఉన్నతాధికారులతో చర్చలు వంటివాటితో క్షణం తీరిక లేకుండా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కాసేపు సరదాగా బీచ్‌లో గడిపారు. సూటు, బూటు, టై వంటి జంఝాటాలను వదిలేసి, ఏసీ గదుల జీవితాన్ని వీడి, సూర్య కిరణాల నునులేత వెచ్చదనాన్ని ఆస్వాదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ ఆయన పక్కన ఓ మహిళ ఉండడం మీరు చూసే ఉంటారు.