• Home » Jobs

Jobs

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల

SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.

Government Jobs: మొదలుకానున్న కొలువుల జాతర!

Government Jobs: మొదలుకానున్న కొలువుల జాతర!

రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

IPPB Recruitment 2025: ఎగ్జామ్ రాయకుండానే బ్యాంకులో ఉద్యోగ అవకాశం.. లాస్ట్ డేట్ దగ్గర పడింది..

IPPB Recruitment 2025: ఎగ్జామ్ రాయకుండానే బ్యాంకులో ఉద్యోగ అవకాశం.. లాస్ట్ డేట్ దగ్గర పడింది..

IPPB Vacancy 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో పరీక్ష రాయకుండానే ఉద్యోగం చేసే అవకాశం. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2025. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.

Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్

Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్

Tips For Salary Hike: కష్టపడి పనిచేస్తున్నా ఎన్నాళ్లకి జీతంలో పెరగడం చింతిస్తున్నారా.. టాలెంట్ ఉన్నా జూనియర్ల కంటే తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నారా..దిగులు పడకండి. ఈ 6 చిట్కాలు వెంటనే అమల్లో పెట్టండి. కచ్చితంగా కెరీర్‌లో వేగంగా దూసుకెళతారు.

AP Cabinet Approves Key Development Projects: 4.23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

AP Cabinet Approves Key Development Projects: 4.23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.4.62 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 4.23 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ముమ్మరంగా అమలు చేయాలని నిర్ణయించింది

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

VSSC ISRO recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), దాని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం మిస్ కాకండి..

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు

ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇటీవల కౌన్సెలర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. FLC (Financial Literacy Centre) కౌన్సెలర్ పోస్టులకు అర్హత కలిగిన 65 ఏళ్ల లోపు అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

NCB recruitment 2025: నార్కోటిక్ బ్యూరోలో ఉద్యోగాలు రెడీ..నో ఎగ్జామ్, 56 ఏళ్ల వరకూ ఛాన్స్.

NCB recruitment 2025: నార్కోటిక్ బ్యూరోలో ఉద్యోగాలు రెడీ..నో ఎగ్జామ్, 56 ఏళ్ల వరకూ ఛాన్స్.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న అభ్యర్థులకు అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న NCB 123 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

PM Internship 2025: PM ఇంటర్న్‌షిప్‌కు చివరి తేదీ దగ్గరపడుతోంది.. త్వరగా అప్లై చేసుకోండి.. ప్రతి నెలా 5000 రూపాయలు..

PM Internship 2025: PM ఇంటర్న్‌షిప్‌కు చివరి తేదీ దగ్గరపడుతోంది.. త్వరగా అప్లై చేసుకోండి.. ప్రతి నెలా 5000 రూపాయలు..

PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్‌షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి