Home » Jobs
Konaseema Job Fraud: అమలాపురం వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ పీఏలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ పీఏలు కొమ్ముల చరణ్, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబు నిరుద్యోగులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు.
Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి, ఆసక్తి ఉన్నవారు మే 23, 2025 లోగా అప్లై చేసుకోండి.
వ్యవసాయశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. బదిలీల్లో తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇండియన్ ఆర్మీలో యువతకు అదిరిపోయే జాబ్ ఆఫర్స్ వచ్చేశాయి. 12వ తరగతి తర్వాత నేరుగా ఆర్మీ ఆఫీసర్లు కావాలనుకునే యువతకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఏకంగా రెండు లక్షల వరకు శాలరీ ఉండటం విశేషం.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026లో జరగనున్న పరీక్షల క్యాలెండర్‌ను (UPSC 2026 Calendar) తాజాగా విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
IDBI Recruitment 2025: డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IDBI బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
పోలీస్ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా CISF నుంచి 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, వయస్సు, జీత భత్యాల వంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎంత వయస్సు ఉండాలి, వేతనాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Territorial Army Officer Recruitment: కేవలం డిగ్రీ అర్హతతోనే సాధారణ పౌరులకు దేశ సేవే చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.