• Home » Jio 5g phone

Jio 5g phone

 Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్‌టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్‌ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్‌ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్‌టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..

jio: రిపబ్లిక్ డే జియో ఆఫర్‌..రూ.10 వేల విలువైనవి ఫ్రీ!

jio: రిపబ్లిక్ డే జియో ఆఫర్‌..రూ.10 వేల విలువైనవి ఫ్రీ!

రిలయన్స్ జియో రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ రూ.2,999 రీఛార్జ్ ప్లాన్‌తో అందించబడుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వబడతాయి.

Jio AirFiber: వినాయకచవితి నుంచే అందుబాటులోకి జియో ఎయిర్‌ ఫైబర్.. ఫైబర్ vs ఎయిర్ ఫైబర్ మధ్య తేడాలివే!

Jio AirFiber: వినాయకచవితి నుంచే అందుబాటులోకి జియో ఎయిర్‌ ఫైబర్.. ఫైబర్ vs ఎయిర్ ఫైబర్ మధ్య తేడాలివే!

వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

5G Smartphones: రూ.20 వేల లోపు ధరతో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే!

5G Smartphones: రూ.20 వేల లోపు ధరతో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే!

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్‌ మార్కెట్‌లోకి వచ్చేశాయి.

Best 5G Smartphones: సెప్టెంబర్ నెలలో రూ.15 వేల లోపు ధరతో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Best 5G Smartphones: సెప్టెంబర్ నెలలో రూ.15 వేల లోపు ధరతో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే!

ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్‌లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.

Honor 90: మూడేళ్ల తర్వాత ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ రీఎంట్రీ.. ఏకంగా 200MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

Honor 90: మూడేళ్ల తర్వాత ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ రీఎంట్రీ.. ఏకంగా 200MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కొనలానుకుంటున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతుంది.

Moto నుంచి 5G ఫోన్ వచ్చేసిందోచ్!.. ఫీచర్లు అదిరిపోయాయి.. ఓ లుక్కేయండి!

Moto నుంచి 5G ఫోన్ వచ్చేసిందోచ్!.. ఫీచర్లు అదిరిపోయాయి.. ఓ లుక్కేయండి!

Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి