Home » Jewellery
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.
దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్‌ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.