• Home » JDS

JDS

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్‌ పేర్కొన్నారు.

Devegowda: వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తా..

Devegowda: వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తా..

రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, బెంగళూరు - హైదరాబాద్‌ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు లోకేశ్‌(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

MLA: ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు

MLA: ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు

ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.

Nikhil: గ్యారెంటీల పేరుతో ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

Nikhil: గ్యారెంటీల పేరుతో ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్‌ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి అన్నారు.

Nikhil: చాలప్ప చాలు.. కాంగ్రెస్‌ పాలన..

Nikhil: చాలప్ప చాలు.. కాంగ్రెస్‌ పాలన..

జేడీఎస్‌ యువనేత నిఖిల్‌ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్‌... ప్రజలకు పన్నుల ట్రాప్‌ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్‌ పాలన’ అంటూ.. నిఖిల్‌ వ్యాఖ్యానించారు.

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

‘కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్‌ వేటుకు గురైన బసనగౌడపాటిల్‌ యత్నాళ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.

Minister: మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి

Minister: మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి

మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి అంటూ.. మంత్రి సతీశ్‌జార్కిహొళి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

నా రాజకీయ జీవితంలొ ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు బీఆర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో బీజేపీ సభ్యులు సభకు భంగం కలిగించడం దారుణమన్నారు.

MLA: మద్యం ప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి

MLA: మద్యం ప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి

దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి