Home » Jasprit Bumrah
IND vs AUS: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా సరదా సరదాకే వికెట్లు తీస్తుంటాడు. ఇంక అతడు గానీ పగబడితే అస్సలు ఊరుకోడు. వెంటపడి మరీ ప్రత్యర్థుల తాట తీస్తాడు. వాళ్ల అంతు చూసే దాకా వదలడు.
ఆసీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఘనత కేవలం 49 టెస్టుల్లో సాధించడం విశేషం. దీంతోపాటు ఇంకో ఘనత కూడా సాధించాడు.
Bumrav vs Konstas: జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు చెరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు.
Boxing Day Test: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఎన్నో అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్న బుమ్రా.. తాజాగా మరో రేర్ ఫీట్ చేశాడు. ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చోటు దక్కించుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ఆధిక్యం ప్రదర్శించాడు. ఇప్పటికే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న బుమ్రా తాజాగా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.
Jasprit Bumrah: : టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మామూలుగానే బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇంక వికెట్ తీయాలని డిసైడ్ అయితే వాళ్లకు నరకం చూపించడం ఖాయం. అది మరోమారు ప్రూవ్ అయింది.
Jasprit Bumrah: టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. ఇంతకీ బుమ్రా ఇచ్చిన ఆ మాట ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Akash Deep: యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ టీమిండియాను ఒడ్డున పడేశాడు. సీనియర్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాతో కలసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడాడు.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ మహిళా కామెంటేటర్ క్షమాపణలు చెప్పింది. అసలు బుమ్రాకు ఆమె ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఏంటా కాంట్రవర్సీ అనేది ఇప్పుడు చూద్దాం..
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. గబ్బా టెస్ట్‌లో అరుదైన ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు.