• Home » Jasprit Bumrah

Jasprit Bumrah

Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..

Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..

చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తాకింది. కప్పు ఫైట్‌లో కీలకమైన ఆటగాడు టీమ్‌కు దూరమయ్యాడు. దీంతో ట్రోఫీ ఆశలు గల్లంతేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jasprit Bumrah: బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..

Jasprit Bumrah: బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలో నుంచే అతడు మైదానాన్ని వీడాడు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

Rohit Sharma: రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది.

Jasprit Bumrah: నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే.. బుమ్రాతో బీ కేర్‌ఫుల్

Jasprit Bumrah: నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే.. బుమ్రాతో బీ కేర్‌ఫుల్

Team India: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగింపు నుంచి భారత క్రికెట్‌లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్‌లో నుంచి తీసేశారు. విరాట్ కోహ్లీపై కూడా నెక్స్ట్ వేటు ఖాయమనే హెచ్చరికలు పంపించారు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.

Jasprit Bumrah: ఒక్కడికి వణికిన 15 మంది.. ఆసీస్‌కు నిద్రలేని రాత్రులు

Jasprit Bumrah: ఒక్కడికి వణికిన 15 మంది.. ఆసీస్‌కు నిద్రలేని రాత్రులు

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు కైవసం చేసుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయారు. అయితే ఆతిథ్య జట్టును ఓ ప్లేయర్ మాత్రం నిద్రలేకుండా చేశాడు.

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

IND vs AUS: టీమిండియా తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో రోజు హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో అసలు పేసుగుర్రానికి ఏమైంది? అతడు మూడో రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Sydney Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

ICC Rankings: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.

Rewind 2024: బాల్ ఆఫ్ ది ఇయర్.. బుమ్రా కెరీర్‌లోనే బెస్ట్ డెలివరీ

Rewind 2024: బాల్ ఆఫ్ ది ఇయర్.. బుమ్రా కెరీర్‌లోనే బెస్ట్ డెలివరీ

Jasprit Bumrah: ఈ ఏడాది భారత క్రికెట్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పీక్‌కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది.

IND vs AUS: టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..

IND vs AUS: టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..

BGT 2024: ఆస్ట్రేలియా జట్టుకు పొగరెక్కువ. క్రికెట్ వరల్డ్‌లో బాగా వినిపించే స్టేట్‌మెంట్ ఇది. అభిమానుల దగ్గర నుంచి కామెంటేటర్ల వరకు.. మాజీ ఆటగాళ్ల నుంచి ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల దాకా.. పసికూన జట్ల నుంచి బడా టీమ్స్ వరకు దాదాపుగా అందరి అభిప్రాయం ఇది. దీన్ని మరోమారు ప్రూవ్ చేసింది ఆసీస్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి