• Home » Jasprit Bumrah

Jasprit Bumrah

Bumrah-Gill: బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్.. పసిగట్టే లోపే వేసేస్తారు!

Bumrah-Gill: బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్.. పసిగట్టే లోపే వేసేస్తారు!

టీమిండియా గెలుపు కోసం పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి స్కెచ్‌ వేస్తున్నాడట కెప్టెన్ శుబ్‌మన్ గిల్. ఇంగ్లండ్ బెండు తీసేందుకు భారీ ప్లాన్స్ రచిస్తున్నాడట. మరి.. ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: కోచ్‌కు షాక్ ఇచ్చిన బుమ్రా.. ఇది కదా కావాల్సింది!

Jasprit Bumrah: కోచ్‌కు షాక్ ఇచ్చిన బుమ్రా.. ఇది కదా కావాల్సింది!

బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుమ్రా.. ఈసారి సొంత జట్టును కోచ్‌ను షాక్‌కు గురిచేశాడు. జస్‌ప్రీత్ బౌలింగ్‌కు ఆయన ఫిదా అయిపోయాడట. అసలేం జరిగిందంటే..

Jasprit Bumrah: ఒక్క ఓవర్ వేసినా ఖేల్‌ఖతం.. ఇంత రిస్క్ అవసరమా?

Jasprit Bumrah: ఒక్క ఓవర్ వేసినా ఖేల్‌ఖతం.. ఇంత రిస్క్ అవసరమా?

భారత జట్టు బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాలని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ భావిస్తున్నారు.

Jasprit Bumrah: ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

Jasprit Bumrah: ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.

Jasprit Bumrah: బుమ్రా లేకపోయినా బేఫికర్.. గిల్-గంభీర్ ధైర్యానికి కారణం?

Jasprit Bumrah: బుమ్రా లేకపోయినా బేఫికర్.. గిల్-గంభీర్ ధైర్యానికి కారణం?

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!

నయా కెప్టెన్‌పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్

Team India: భారత జట్టులో పవర్ గేమ్ స్టార్ట్ అయింది. టీమ్‌పై పట్టు కోసం కోచింగ్ స్టాఫ్ నుంచి కొత్త కెప్టెన్ వరకు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య పవర్ గేమ్ నడుస్తోందని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Jasprit Bumrah: నాకు కెప్టెన్సీ అక్కర్లేదు.. టెస్ట్ నాయకత్వంపై బీసీసీఐకు తేల్చి చెప్పిన బుమ్రా

Jasprit Bumrah: నాకు కెప్టెన్సీ అక్కర్లేదు.. టెస్ట్ నాయకత్వంపై బీసీసీఐకు తేల్చి చెప్పిన బుమ్రా

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు

BCCI: టీమిండియా టెస్ట్ టీమ్‌కు కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి వారసుడు ఎవరనే దాని గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి